ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక భారీ కొండచిలువ ఒక నక్కను మింగి, కొద్దిసేపటికే దాన్ని మళ్లీ బయటకు వదిలేసింది. నక్క చాలా పెద్దగా ఉన్నట్లుంది.. కాసేపటికే ఉమ్మేసింది. ఈ కొండచిలువ దాదాపు 15 అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని బలేదిహా గ్రామ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు ఆ పామును చూసి ఆశ్చర్యపోవడంతో పాటు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ తన…
Shocking : ఇది పబ్‌జీ ప్రేమ కథ కాదు.. పరస్పర నమ్మకాలను తాకే సోషల్ మీడియా రిలేషన్‌షిప్ హెచ్చరికగా మారిన ఘటన. ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ కోసం ఓ మహిళ తన కుటుంబాన్ని వదిలేసింది. మరోవైపు, ఆన్‌లైన్ పరిచయాన్ని నిజ జీవిత బంధంగా మలచేందుకు యువకుడు వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. బాంద్ జిల్లాకు చెందిన ఆరాధన అనే మహిళ 2022లో శీలు…
War2- coolie : ఈ నడుమ మూవీ రిలీజ్ డేట్లు ప్రకటించిన తర్వాత ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రిలీజ్ కు 50 రోజుల ముందు ఓ పోస్టర్ వేసేస్తున్నారు. 50 డేస్ టు గో.. 50 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్.. అంటూ పోస్టర్లు వేసేస్తున్నారు. అంటే మూవీ రిలీజ్ కు ఇంకో 50 రోజులే ఉంది అని ప్రేక్షకుల్లో మరోసారి దీని గురించి చర్చ జరిగేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు రిలీజ్ డేట్…
Pink Coconut : వేసవి అంటేనే కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరాన్ని చల్లబరిచే ఈ సహజ పానీయం ప్రజల అభిమానంగా నిలుస్తుంది. అయితే తాజాగా మంగళూరులో ఓ వినూత్నమైన కొబ్బరి బొండాం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది సాధారణ రంగులో కాకుండా.. గులాబీ రంగులో ఉండే ఇండోనేషియన్ కొబ్బరి బొండాం అని సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. Daggubati Purandeswari: ఐదేళ్లు రాక్షస పాలన చూసాం..! ‘Manglore Information’…
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా.. భారత వైమానిక దళం జరిపిన వైమానిక దాడిలో పాకిస్థాన్‌లోని డజన్ల కొద్దీ రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. ఇప్పటి వరకు దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ అంశంపై ''ఇది మనమంతా గర్వించదగిన సమయం'' అని అభివర్ణించారు. సాయుధ బలగాలు కచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపారంటూ ప్రశంసించారు. పాకిస్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్‌లో 4 చోట్ల, పాక్…
తొలి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు వరుసగా ఆరు విజయాల నుండి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో ముంబై వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఇది మూడోసారి. ఈ సీజన్‌లో బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ టీంకు చేయూతనందిస్తున్నాడు.
Ghibli Images: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గిబ్లీ స్టైల్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ AI టెక్నాలజీ ద్వారా వినియోగదారులు తక్కువ సమయంలోనే తమ ఫోటోలను యానిమేషన్ రూపంలోకి మార్చుకోవచ్చు. ముఖ్యంగా X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గిబ్లీ స్టైల్ అనేది జపాన్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్ స్టూడియో. ఇకపోతే, గిబ్లీ స్టైల్ ఫోటో ఎలా సృష్టించాలని చాలా మందికి ఇంకా పూర్తి…
Ravibabu : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరో హీరోయిన్లకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎప్పటివో వీడియోలు ఫోటోలను తీసుకొచ్చి మళ్లీ ట్రెండ్ చేస్తుంటారు. సోషల్ మీడియా గాసిప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తాయో చెప్పడం కష్టమే. నిజం, అబద్దం మధ్య ఉన్న చిన్న గీత చాలా సార్లు కనిపించకుండా పోతుంది. తాజాగా టాలీవుడ్ దర్శకుడు రవిబాబు చాలా పాత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ…
Video Viral: పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీలోని అప్లైడ్ సైకాలజీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఏకంగా తన ప్రొఫెసర్‌నే పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. వీరిద్దరూ క్లాస్‌రూమ్ లోనే పూలదండలు మార్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రేండింగ్ అవుతోంది. Also Read: Minister Nara Lokesh: అప్పుడు…
Viral Video: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రయతనం చేస్తన్నారు. దానికి ఏదైనా చేయడానికి వెనుకాడడం లేదు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్నది పట్టించుకోకుండా తమకు ఆసక్తి ఉన్న విషయాల్లో విభిన్నమైన పనులు చేస్తూ పాపులారిటీ సంపాదించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వ్యక్తి విమానంలో చేసిన పని చూస్తే “ఇదేం డ్యాన్స్?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా రైళ్లు, మెట్రోలు…