Rashmika : నేషనల్ క్రష్ రష్మిక తనపై కుట్ర జరుగుతోందని చెప్పి సంచలనం రేపింది ఈ బ్యూటీ. రష్మిక ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతోంది. ఏం మాట్లాడినా అది ఇట్టే వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయట పెట్టింది. నేను సోషల్ మీడియాలో ఉన్నట్టు ఇంట్లో అస్సలు ఉండను. ఇంట్లో చాలా ఎమోషనల్…