Home
Social Media Harassment
Social Media Harassment News
-
Singer Mangli : న్యాయవాది సుభా సియపోగపై సింగర్ మంగ్లీ ఫిర్యాదు..
ప్రముఖ సింగర్ గాయని మంగ్లీ తనపై సామాజిక మాధ్యమాల్లో, బహిరంగంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. న్యాయవాది సుభా సింగబోష్ తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, సుమారు 150 కోట్ల రూపాయల మోసం చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల మార్చి 21వ తేదీన సుభా సియపోగు పేరుతో తనను పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి, అత్యంత అమర్యాదగా, బెదిరించే… -
Renu Desai: అనసూయ తర్వాత ఇప్పుడు రేణు దేశాయ్.. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే జైలుకే!
Renu Desai: సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సినీ నటి రేణు దేశాయ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, ఆమెను వేధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర కామెంట్లు, వ్యక్తిగత దూషణలపై రేణు దేశాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం… -
Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?
Eesha Rebba: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు ఆన్‌లైన్ హరాస్‌మెంట్ మితిమీరిపోయింది. అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఈషారెబ్బ ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల కింద అసభ్యకరమైన కామెంట్లు పెట్టిన ఒక వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలకు సంబంధించి ఒకరు అత్యంత అసభ్యంగా, అనైతికంగా కామెంట్లు చేస్తున్నారని… -
Smart Glasses Privacy Risks: అమ్మాయిలూ జాగ్రత్త.. స్మార్ట్ గ్లాసెస్‌తో మహిళల ప్రైవసీ వీడియోలు రికార్డ్!
Smart Glasses Privacy Issue: టెక్నాలజీ రోజు రోజుకూ పెరుగుతోంది. టెక్నాలజీతోపాటు భయం సైతం పెరుగుతూ వస్తోంది. టెక్నాలజీకి చెందిన ఓ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేదో కాదు.. తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ గ్లాసెస్. చేతులతో నొక్కే పని లేకుండా ఫొటోలు తీయడం, ట్రాన్స్‌లేషన్, వాయిస్ అసిస్టెంట్ ఉపయోగించడం కోసం ఈ గ్లాసెస్ తయారయ్యాయి. కానీ.. ప్రస్తుతం ఈ గ్లాసెస్ మహిళల ప్రైవసీకి పెద్ద ముప్పుగా మారుతున్నాయి. స్టైల్ కోసం, కొత్త… -
Husband Likes Other Women’s Photos: వేరే మహిళ ఫోటోకు లైక్ కొట్టిన భర్త.. భరణం కోసం కోర్టుకెళ్లిన భార్య
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. నిమిషం కూడా మొబైల్‌ను వదిలి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇష్టమైన ప్లాట్‌ఫార్మ్‌ను ఓపెన్ చేసి గంటల తరబడి రీల్స్, వీడియోలు స్క్రోల్ చేస్తూ లైక్‌లు, కామెంట్లు చేయడం సాధారణంగా మారింది. అయితే ఇదే అలవాటు టర్కీలోని ఒక వ్యక్తిని కోర్టు వరకూ తీసుకెళ్లింది. టర్కీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య ముందే సోషల్ మీడియాలో ఇతర మహిళల ఫోటోలను చూసి లైక్‌లు చేశాడు.…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!