Sobhita Post on Her Sister Samantha Goes Viral: నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి శోభిత వార్తల్లో నిలుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఆమె స్టార్ హీరోయిన్ కూడా కాదు. తెలుగులో ఆలాగే తమిళ, హిందీ భాషల్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు చేసింది. వాటిలో కొన్ని బాగా ఆడాయి కూడా. ఆ సినిమాల ద్వారా వచ్చి�