Bad Dreams: నిద్ర అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక మనిషి ఉత్సాహంగా, చురుకుగా ఉండాలంటే కచ్చితంగా నిద్ర కావాలని చెబుతుంటారు నిపుణులు. అంతటి ప్రాముఖ్యం ఉన్న నిద్ర.. కొందరికి మాత్రం కలత నిద్రగా మారుతుంది. వాస్తవానికి చాలా మంది నిద్ర పోయే టైంలో తరచుగా కలల ప్రపంచంలోకి జారిపోతారు. అక్కడ వారు వింతైన, అసాధారణమైన విషయాలను చూస్తారు. కొన్నిసార్లు వారు గాలిలో ఎగురుతున్నట్లు లేదా ఉనికిలో లేని వ్యక్తిని చూస్తున్నట్లు కలలు కంటారు. ఈ…