ఉల్లి ఘాటు విమానాన్ని వెనక్కి రప్పించింది. సాధారణంగా సాంకేతిక సమస్యలు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విమానాలు దారి మళ్లించడం లేదా దగ్గర్లోని ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేస్తుంటారు.
Shoes Smell: అందరి శరీరాకృతులు ఒకేలా ఉండవు. కొందరికి విపరీతంగా చెమట పడుతుంది. ఈ సమస్య ఉన్నవారి పాదాలు దుర్వాసనతో ఉంటాయి. శరీరమంతా చెమటలు, దుర్వాసన. పాదాలకు విపరీతమైన చెమట వాసన రావడం వల్ల కూడా కొంతమంది ఈ సమస్యతో బాధపడుతుంటారు.