Guinness World Record: కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఇటువంటి వారు నిద్ర మధ్యలో తమకు తెలియకుండానే లేచి తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. వారు ఏం చేశారో కూడా గుర్తుండదు. సాధారణంగా ఇలాంటి వారు ఇంటిలోనో, ఇంటి చుట్టు పక్కలో తిరుగుతూ ఉంటారు. అయితే ఓ బాలుడు మాత్రం నిద్రలో ఏకంగా 100 మైళ్లు ప్రయాణించాడు. అయితే ఈ ఘటన 36 సంవత్సరాల క్రితం జరిగింది. తాజాగా గిన్నిస్…