మనిషి ఆయుష్షు సాధారణంగా వందేళ్లు. అందుకే మన పెద్దవారు దీవించేటప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అని అంటూ ఉంటారు. మన పెద్దలు 100 ఏళ్లకు దగ్గర వరకు బతికేవారు. అయితే మారుతున్న జీవన శైలితో మనిషి ఆయుర్ధాయం తగ్గిపోతుంది. 60 సంవత్సరాలకు పైన బతకడం కూడా కష్టంగానే ఉంటుంది. అయితే కొన్ని అలవాటును మార్చకోవడం వల్ల మనం ఎక్కువ కాలం జీవించవచ్చు. వాటిలో ఒకటి మంచి ఆహారం తీసుకోవడం. మన ఆరోగ్యం, ఆయుష్షు కచ్ఛింగా మనం…