Home
Sleep Problems
Sleep Problems News
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
Health Tips: రోజంతా పని, ఒత్తిడి, ఆలోచనలు.. వీటన్నింటి తర్వాత శరీరానికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చేది నిద్ర. కానీ ప్రస్తుత జీవనశైలిలో చాలామంది మంచంపై పడుకున్నా వెంటనే నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారు. కొందరికి అరగంట, గంట వరకు నిద్ర పట్టదు. మరికొందరు మధ్యలో మేల్కొన్న తర్వాత తిరిగి నిద్రపోవడం కష్టంగా ఉంటుంది. ఇలా నిద్రకు సంబంధించిన సమస్యలు తరచూ ఎదురైతే పగటిపూట అలసట, ఏకాగ్రత తగ్గడం, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. తగినంత నిద్ర… -
Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!
Insomnia Tips in Telugu : నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో మనిషికి అన్నీ ఉన్నాయి కానీ, హాయిగా కంటి నిండా నిద్రపోయే తీరిక, ప్రశాంతత కరువయ్యాయి. ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం ఎంత అవసరమో.. శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి (Rejuvenation) గాఢ నిద్ర కూడా అంతే ముఖ్యం. దురదృష్టవశాత్తు, పని ఒత్తిడి, నిరంతర ఆలోచనలు, స్మార్ట్ఫోన్ల విపరీతమైన వాడకం వల్ల ‘నిద్రలేమి’ (Insomnia) అనేది ఒక ప్రపంచవ్యాప్త ఆరోగ్య సమస్యగా మారింది.… -
Sleep Jerks: గాఢ నిద్రలో ఉండగా ఉలిక్కి పడి లేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
ప్రస్తుత బిజీలైఫ్ లో చాలా మంది ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టడం లేదు. అయితే ఆరోగ్య నిపుణులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకూడా నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రోటీన్ యుక్తమైన ఆహారం, శారీరక వ్యాయామం, రోజూ కనీసం 8 గంటల నిద్ర పోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ చాలామంది రాత్రివేళ మొబైల్లో రీల్స్ చూస్తూ సమయం గడపడం వల్ల నిద్రలేమితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే.. కొందరు రాత్రి గాఢ నిద్రలో… -
Mouth Breathing Risks: నోటితో శ్వాస తీసుకుంటే ప్రాణానికి ప్రమాదమా?
Mouth Breathing Risks: మనం రోజూ ఎన్ని లీటర్ల గాలిని శ్వాస ద్వారా పీలుస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా?, వాస్తవానికి పుట్టినప్పటి నుంచి మనకు శ్వాస తీసుకోవడం అనేది ఎవరూ నేర్పించరు. అది సహజంగా మనకు వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ శ్వాసను మనం సరిగ్గా తీసుకుంటున్నామా లేదా అనేది!.. ఒక సాధారణ వ్యక్తి రోజుకు సుమారు 10 వేల నుంచి 12 వేల లీటర్ల గాలిను శ్వాస ద్వారా పీలుస్తారని నిపుణులు చెబుతున్నారు. READ… -
Nightmares: చెడ్డ, పీడ కలలతో బాధపడుతున్నారా? ఇది కూడా ఓ కారణం కావచ్చు..!
Nightmares: హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం సరిగ్గా పనిచేయగలం. లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక, ఆరోగ్యం విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇక, రాత్రి భోజనం అనేది చాలా కీలకమైంది. అయితే, మనలో చాలా మంది ఇష్టపడేది డిన్నర్నే. రాత్రిపూట భోజనం అనంతరం పడుకునే ముందు పాల పదార్థాలు, కేకులు, బిస్కెట్లు, ఐస్‌క్రీముల వంటి తీపి పదార్థాలు తినడం వల్ల… -
Early Sleeping: ఇలా చేయండి.. రాత్రుల్లో బెడ్ ఎక్కగానే నిద్ర పడుతుంది..?
చాలా మంది ప్రస్తుతం అనేక కారణాలతో నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య కారణాలు, వర్క్ టెన్షన్, ఇంకేదైనా సిట్చ్యువేషన్.. ఇవన్నీ కూడా చక్కని నిద్రని దూరం చేస్తున్నాయి. అనేక ఆలోచనల కారణంగా నేటి జనరేషన్ నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సమస్య ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Mobile Addiction: మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటే ప్రమాదమా? నిజాలు ఏమిటి?
Mobile Addiction: ప్రస్తుత జీవిత శైలిలో మొబైల్ ఫోన్ చాలామందికి ఆరో ప్రాణంగా మారిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌ను వదలడం లేదు. కొందరైతే పడుకునేటప్పుడు కూడా దిండు కింద లేదా పక్కన ఫోన్ పెట్టుకొని నిద్రపోతారు. అయితే, ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రతికూలతలను ఎదురుకుంటారో చూద్దాం. చాలా మంది ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్‌పై భయపడతారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్… -
Late Sleeping: ఆలస్యంగా నిద్రపోతున్నారా.. సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..? గుండెకు ఎఫెక్ట్
మనిషికి మంచి ఆహారం.. సుఖమయమైన నిద్ర తప్పనిసరి.. ఇవి సరిగా లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వాళ్ళు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో మనిషి జీవితకాలం చాలా తక్కువగా మారింది.
తాజావార్తలు
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!