Home
Skoda Kylaq Bookings
Skoda Kylaq Bookings News
-
Skoda Kylaq: బుకింగ్స్‌లో దూసుకుపోతున్న ‘‘కైలాక్’’.. బ్రెజ్జా, నెక్సాన్, వెన్యూ, సోనెట్‌లో కలవరం..
Skoda Kylaq: స్కోడా కొత్త ఎస్యూవీ ‘‘కైలాక్’’ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా స్కోడా కైలాక్ రాబోతోంది. స్కోడాలో ఇప్పటి వరకు సెడాన్, ఎస్యూవీ కార్ వంటి కార్లు ఉన్నప్పటికీ, సబ్-4 మీటర్ ఎస్యూవీ లేకపోవడంతో, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు కైలాక్‌ని తీసుకువచ్చింది. -
Skoda Kylaq: 4 వేరియంట్లలో “స్కోడా కైలాక్”.. రూ. 14.40 లక్షలకే టాప్ వేరియంట్
Skoda Kylaq: స్కోడా ఇండియా ప్రతిష్టాత్మకంగా ‘‘కైలాక్’’ని భారతీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ కార్ సెగ్మెంట్లో స్కోడా కైలాక్ రాకతో మరింత పోటీ పెరుగనుంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు కైలాక్ ఎంట్రీ ఇవ్వబోతోంది. -
Skoda Kylaq: స్కోడా కైలాక్ ధర, ఫీచర్లు, బుకింగ్స్ , డెలివరీ వివరాలు మీ కోసం..
Skoda Kylaq: స్కోడా ఆటో ఇండియా తొలిసారిగా తన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ ‘‘కైలాక్’’ని నవంబర్ 5న విడుదల చేసింది. MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ కైలాక్ కార్ నిర్మించబడింది. ఇదే ప్లాట్‌ఫారమ్‌పై కుషాక్, స్లావియా రూపుదిద్దుకుంది. సేఫ్టీ ఫీచర్ల పరంగా టాప్‌లో ఉన్న స్కోడా, ఇదే ఫీచర్లను కైలాక్‌లో కూడా అందించబోతోంది.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..