Saripodhaa Sanivaaram Twitter Review : తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా క్లాస్, మాస్ చిత్రాలతో అలరిస్తున్నాడు నేచరల్ స్టార్ నాని. తాజాగా 'సరిపోదా శనివారం' సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ వరుస సినిమాల తో దూసుకుపోతున్నాడు. తాజాగా విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని.ఈ సినిమా తో విశాల్ సూపర్ హిట్ ను అందుకున్నాడు .ఈ సినిమా లో విశాల్ తో పాటు దర్శకుడు నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ లో నటించారు. సెప్టెంబర్ 15 న థియేటర్ల లో విడుదలైన మార్క్ ఆంటోని సూపర్ హిట్ గా నిలిచింది.కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ మూవీ..సెప్టెంబర్ 15 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజైన ఈ మూవీ కోలీవుడ్ లో పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది. వంద కోట్ల వసూళ్లను రాబట్టి విశాల్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. తెలుగు లో మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో మార్క్, ఆంటోనీ గా రెండు పాత్రల్లో విశాల్ కనిపించి మెప్పించాడు.. అతడి…