Sreeleela: పాపం శ్రీలీలకు లక్ కలిసి రావడం లేదు. ఈ అందాల భామ ఎంత ప్రయత్నించినా హిట్ కొట్టలేక పోతుంది. జస్ట్ ఫర్ ఏ చేంజ్ అంటూ టాలీవుడ్ వదిలి కోలీవుడ్‌లో అయిన హిట్ కొట్టాలని ట్రై చేస్తే అక్కడ కూడా తనకు అదృష్టం కలిసి రాలేదు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అంటూ ఇండస్ట్రీలో ఉన్న అందరితో కలిసి తెరపై కనువిందు చేసినా పాపం తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒక్కటే. ఈ చిత్రంతో…