Ayalaan Telugu OTT Release: శివకార్తికేయన్ హీరోగా ఆర్.రవికుమార్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ‘అయలాన్’. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన ఈ మూవీ 2024 జనవరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఒక ఎలియన్ కథ ఆధారంగా, విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ అంశాలతో ‘అయలాన్’ ను రూపొంచారు. అయితే ఈ చిత్రం 2024 జనవరిలో రిలీజ్ అయినా ఇప్పటి వరకు కూడా తెలుగులోకి రాలేదు. ఎట్టకేలకు తెలుగు ఆడియన్స్ ముందుకు ఈ చిత్రం…