ధనుష్ అనే ఒక వ్యక్తిని హీరోగా చూడడమే కష్టం అనే దగ్గర నుంచి వీడురా హీరో అంటే అనిపించే స్థాయికి ఎదిగిన విధానం ప్రతి ఒక్కరికీ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. హీరో అవ్వాలి అనుకునే వాళ్ళకే కాదు ఒక డ్రీమ్ ని అచీవ్ చెయ్యాలి అనుకునే వాళ్ళందరికీ ధనుష్ నిజంగానే ఇన్స్పిరేషన్. తమిళనాడు నుంచి ఇప్పుడు సూర్య, కార్తి, విజయ్, విక్రమ్ లాంటి హీరోలు తెలుగు మార్కెట్ కోసం బైలింగ్వల్ సినిమాలు చేస్తున్నారు కానీ మూడు దశాబ్దాల క్రితమే…