Single : శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కార్తీక్ రాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకు�