వారం వారం తెలుగు ఇండియన్ ఐడిల్ ఇంట్రస్టింగ్ గా సాగిపోతోంది. తాజాగా ఈ వారం నుండి ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. శుక్రవారం ఉగాది పచ్చడి తినడంతో ఎపిసోడ్ మొదలైతే, శనివారం ఎపిసోడ్ మిఠాయిలతో ప్రారంభమైంది. శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘బంగారు బుల్లోడు’ మూవీలోని ‘స్వాతిలో ముత్యమంత…’ గీతాన్ని పాడాడు. అతని రేంజ్ కు తమన్ ఫిదా అయ్యి… అది రేంజ్ కాదు రేంజ్ రోవర్ అంటూ కితాబిచ్చాడు. ఇక నిత్యామీనన్… శ్రీనివాస్ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్థావించడం చూసి…
‘బిగ్ బాస్ తెలుగు 5’ గ్రాండ్ ఫినాలేకి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ షోలో కంటెస్టెంట్స్ ప్రయాణాలకు సంబంధించిన వీడియోలను చూపించగా, ‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫైనలిస్టులు ఎమోషనల్ అయ్యారు. అయితే ఆయన వీడియో చూసిన గాయకుడు శ్రీరామ చంద్ర భావోద్వేగానికి గురయ్యారు. మేకర్స్ అతని ఆటను చూపించగా, ‘బిగ్ బాస్’ కూడా ప్రశంసించారు. శ్రీరామ్‌పై కనిపించని ఎపిసోడ్‌లు అతను తన ‘బిగ్ బాస్’ ప్రయాణం గురించి చాలా…
బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం పదవ వారం నడుస్తోంది. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా, తాజాగా అనారోగ్యం కారణంగా జశ్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వచ్చాడు. జెస్సి సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా అందులో ఐదుగురు నామినేషన్లలో ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు బయట సోషల్ మీడియాలో మంచి…
మూడవ వారం వీకెండ్ కు చేరుకున్న “బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా మారుతోంది. హౌజ్ లో నడుస్తున్న ట్రాక్ లు షోపై ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో శ్రీరామచంద్ర, హమీదా ట్రాక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హమీదా ఇన్ డైరెక్ట్ హింట్ ఇవ్వడం, శ్రీరామ్ దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఉదయం ఎపిసోడ్ లో మానస్ హామీదకు ఆహరం తినిపించాడు. అప్పుడు లహరి చాలా బాధ…
“బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా సాగుతోంది. అప్పుడే ఈ షో మూడవ వారానికి చేరుకుంది. అయితే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఏం వెతికినా ఇట్టే తెలిసిపోతుంది. దానికి సంబంధించిన సమాచారం సెకన్లలో మన కళ్ళ ముందు ఉంటుంది. అయితే గూగుల్ కూడా అప్పుడప్పుడు తప్పులో కాలేస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ను తప్పుగా చూపిస్తే మరికొన్ని సార్లు భవిష్యత్ ను ముందే చెప్పేస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే తాజాగా “బిగ్ బాస్ 5” టైటిల్ విన్నర్…