సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం కేసులో విచారణ మొదలు పెట్టారు పోలీసులు. గత రెండు రోజులుగా బయటకు వెళ్ళాను అని సింగర్ భర్త చెబుతున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్నం చేసిన సింగర్ కల్పన రెండు రోజులగా ఇంట్లోనే ఉండిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కల్పన భర్త పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆసుపత్రికి చేరుకున్న కల్పన భర్తను తీసుకొని ఇంటికి వెళ్లిన పోలీసులు, కల్పన ఇంట్లో మరోసారి తనిఖీలు చేస్తున్నారు. వర్టేక్స్ ప్రివిలేజ్…