ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’. ఇప్పటివరకూ 10 సినిమాలు చేసి, పదీ హిట్స్ కొట్టిన ఏకైక దర్శక-హీరో కాంబినేషన్ వీళ్లది మాత్రమే. ‘గోల్మాల్’ ఫ్రాంచైజ్ ఆడియన్స్ ని నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ర