Home
Simon Harmer
Simon Harmer News
-
Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్గా వచ్చి బ్యాటింగ్లో అదరగొట్టి..
Simon Harmer: కొన్ని సార్లు బౌలర్లే బ్యాట్కి పని చెబుతారు.. మరికొన్ని సార్లు బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించే వారే.. బాల్ అందుకొని వికెట్లు తీస్తుంటారు.. ఇప్పుడు అలాంటిదే మరోసారి జరిగింది.. ఏకంగా 18 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేలా చేసింది.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బ్యాటింగ్తో అద్భుత ప్రదర్శన చేశాడు. గెబార్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో 82 పరుగులు చేసి, డేల్ స్టెయిన్… -
Steve Smith: డర్బన్ టెస్ట్లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్కు గాయం..
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ డర్బన్లోని కింగ్స్మీడ్లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్కు దిగలేదు. సోమవారం అతను మైదానంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం మ్యాచ్ సమయంలో దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ అన్రిచ్ నార్కియా వేసిన బంతి అతని హెల్మెట్కు గట్టిగా తగలడమే. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందిస్తూ.. అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఒక అధికారిక అప్డేట్ ఇస్తామని పేర్కొంది. మ్యాచ్ నాలుగో రోజు ఆటలో… -
IND vs SA: 408 పరుగుల తేడాతో భారత్ ఓటమి.. సిరీస్ వైట్వాష్!
సొంతగడ్డపై భారత్ ఘోర పరాజయంను చవిచూసింది. దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (54) టాప్ స్కోరర్. టాప్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి, మార్కో యాన్సన్ చెరో వికెట్ తీశారు. ఈ ఓటమితో టీమిండియా టెస్ట్…
తాజావార్తలు
-
Saudi Arabia Houthi Attack: సౌదీ అరేబియాలో హౌతీ రెబల్స్ దాడి.. 11 మందికి గాయాలు.. ఇద్దరు భారతీయులకు తీవ్ర గాయాలు!
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్నీ శుభాలే, డబ్బేడబ్బు!
-
CIA Cyber Attack: CIAపై భారీ సైబర్ దాడి.. అమెరికా నిఘా వ్యవస్థలో కలకలం!
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!