Samarasimha Reddy & Simhadri Movies Re Release at a time: బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య రీ రిలీజ్ వార్ నడుస్తోందా? బాలకృష్ణ సమర సింహారెడ్డితో వస్తే… ఒక రోజు ముందే సింహాద్రిని తీసుకొస్తున్నారు. బాలయ్య వస్తున్నాడని తెలిసి.. కావాలనే రిలీజ్ చేస్తున్నారా? ఇది ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతుందా? అనే చర్చలు జరుగుతున్నాయి. సింహాద్రి సినిమా�