Simbhu to Marry Telugu Star Actor’s Daughter: తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక స్టార్ యాక్టర్ కూతురిని శింబు త్వరలో పెళ్లాడనున్నాడని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని నటుడి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బాలనటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శిలంబరసన్ అలియాస్ శింబు 2002లో కాదల్ విష్ణుతిల్లై చిత్రంతో హీరోగా మారాడు. అప్పటి నుండి శింబు ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించాడు. కెరీర్ మొదటి నుంచి అనేక వివాదాలు ఎదుర్కొన్న శింబు మరెన్నో నెగటివ్ రివ్యూస్…