Gold Rate Today in Vijayawada: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. ఇటీవలి రోజుల్లో భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఇప్పుడు వరుసగా పడిపోతున్నాయి. గత వారం రోజుల్లో పుత్తడి ధరలు తగ్గడం లేదా స్థిరంగా ఉన్నాయి. నిన్న తులంపై రూ.250 తగ్గగా.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (సెప్టెంబర్ 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,770గా ఉంది. మరోవైపు…
Gold Price Today in Vijayawada: ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండు రోజులు తగ్గి నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,770లుగా…
Gold and Silver Prices Today in Hyderabad: మగువలకు శుభవార్త. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (సెప్టెంబర్ 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040లుగా ఉంది. మరోవైపు వెండి ధర నేడు స్థిరంగానే కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండి ధర రూ.87,000గా నమోదైంది. నేడు దేశంలోని బంగారం, వెండి రేట్స్…
Gold Rates Drops Today in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. తులం బంగారంపై నిన్న రూ.100 తగ్గగా.. నేడు కూడా రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శనివారం (ఆగష్టు 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040లుగా నమోదైంది. మరోవైపు వెండి ధర నేడు భారీగా పతనమైంది. కిలో వెండిపై ఏకంగా రూ.1,400 తగ్గింది. దేశీయ మార్కెట్‌లో నేడు…
Gold and Silver Price in Hyderabad: మగువలకు శుభవార్త. బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఆగష్టు 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,050లుగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,150లుగా నమోదైంది. కేంద్ర బడ్జెట్ 2024లో సుంకాన్ని తగ్గించడంతో భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. పెళ్లిళ్ల…
Gold and Silver Price in Hyderabad: గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా రూ.10 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940లుగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,030లుగా నమోదైంది. కేంద్ర బడ్జెట్ 2024లో సుంకాన్ని తగ్గించడంతో భారీగా తగ్గిన…
Gold and Silver Price Today in Hyderabad: బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్ రేట్ ఓరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటుంది. అయితే శనివారం భారీగా పెరిగిన పసిడి ధరలు.. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఆగష్టు 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950లుగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040లుగా…
‘శ్రావణ మాసం’ కావడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్స్ జోరుగా జరుగుతున్నాయి. శుభకార్యాలకు బంగారం కొనేందుకు మగువలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బంగారం ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి వారికి శుభవార్త అనే చెప్పాలి. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 220 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో…
గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మళ్లీ రికార్డ్ గరిష్ఠాలకు బంగారం ధర చేరువైంది. బడ్జెట్ 2024 అనంతరం భారీగా తగ్గిన పసిడి రేట్లు.. క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవలి రోజల్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. స్వల్పంగా మాత్రమే తగ్గుతున్నాయి. దాంతో 24 కారెట్ల ధర మరోసారి 73 వేలకు చేరువైంది. 22 కారెట్లపై నిన్న రూ.500 పెరగగా.. నేడు రూ.300 మాత్రమే తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 22) 22…
Gold Price Today Hyderabad: లవర్స్‌కి షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,200లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తెలుగు…