కర్నూలు జిల్లా ఆత్మకూరులో వర్ధన్ సొసైటీ మోసాలపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. వర్ధన్ సొసైటీ మన బ్యాంకే అని చెప్పాను. కానీ డిపాజిట్లు చేయండని చెప్పలేదని ఆయన చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నోరు మూసుకుంటే మంచిదని లేకపోతే ఆయన చిట్టా అంతా విప్పుతానన�