Home
Sikkim
Sikkim News
-
Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
Sikkim Tunnel Collapse: సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సమర్దుంగ్-మామరింగ్ టన్నెల్ బయట భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సుమారు 27 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు కార్మికులు మృతి చెందినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ధృవీకరించింది. మృతదేహాలను సింగ్తం జిల్లా ఆసుపత్రి, గ్యాంగ్టాక్లోని STNM ఆసుపత్రి మరియు నామ్చి జిల్లా ఆసుపత్రులకు తరలించారు. -
India Justice Report : ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025.. తెలంగాణ పోలీస్ విభాగానికి దేశంలో అగ్రస్థానం
India Justice Report : ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం, దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల పనితీరు ఆధారంగా రాష్ట్రాల ర్యాంకింగ్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని సాధించింది. 32 సూచికల ఆధారంగా ఈ మదింపు జరిగింది, ఇందులో రాష్ట్రాలను రెండు వర్గాలుగా విభజించారు: 10 మిలియన్లకు పైగా జనాభా కలిగిన 18 పెద్ద రాష్ట్రాలు మరియు 10 మిలియన్ల లోపు జనాభా కలిగిన 7 చిన్న రాష్ట్రాలు. తెలంగాణ, పెద్ద రాష్ట్రాల విభాగంలో 6.48 పాయింట్లతో మొదటి స్థానంలో… -
No Tax State : కోట్లు సంపాదించినా అక్కడ నో టాక్స్.. భారతదేశంలో పన్ను వసూలు చేయని రాష్ట్రం ఏదో తెలుసా..?
No Tax State : ప్రతి సంవత్సరం సమర్పించే కేంద్ర బడ్జెట్లో, అందరి దృష్టి పన్నులపైనే ఉంటుంది. ప్రభుత్వం పన్నులు తగ్గించడం ద్వారా ప్రజలకు కొంత ఊరటనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రతి సంవత్సరం బడ్జెట్లో దీనికి సంబంధించి పెద్ద ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పన్నుగా చెల్లిస్తారు, కానీ భారతదేశంలో ప్రభుత్వం పన్ను వసూలు చేయని రాష్ట్రం ఉంది. భారతదేశంలో పన్నులు చెల్లించాల్సిన… -
Scissors In Abdomen: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ కడుపులో కత్తెర..12 ఏళ్ల తర్వాత తొలగింపు..
Scissors In Abdomen: సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత బయటపడింది. అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు కత్తెరను మహిళ పొత్తికడుపులోనే వదిలేశారు. ఆమె గత దశాబ్ధకాలంగా నొప్పితో బాధపడుతూనే ఉంది. -
Sikkim: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ఆర్మీ వాహనం, నలుగురు సైనికులు మృతి
సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం లోతైన లోయలో పడటంతో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఆర్మీ వాహనం కఠినమైన పర్వత మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని జులుక్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. -
Monthly Pension: ఆ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ. 50 వేల పింఛన్..
మాజీ ఎమ్మెల్యేలకు నెలవారీ పెన్షన్ను రూ.50 వేలకు పెంచుతున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.22 వేలు పింఛన్ అందుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. -
Sikkim : పశ్చిమ బెంగాల్లోని కాలువలో దొరికిన సిక్కిం మాజీ మంత్రి మృతదేహం
Sikkim : పశ్చిమ బెంగాల్లోని ఓ కాలువ నుంచి సిక్కిం మాజీ మంత్రి ఆర్సి పౌడ్యాల్ మృతదేహం లభ్యమైంది. సిక్కిం మాజీ మంత్రి ఆర్సి పౌడ్యాల్ మృతదేహం తొమ్మిది రోజుల తర్వాత సిలిగురి సమీపంలోని కాలువలో లభ్యమైంది. -
Sikkim Tourists : 1,225 మంది పర్యాటకులను తరలించిన రెస్క్యూ సిబ్బంది..
Sikkim Tourists : సిక్కిం పరిపాలన మంగళవారం విభాగం మంగన్ జిల్లాలోని లాచుంగ్ (Lachung ) అలాగే సమీప ప్రాంతాల నుండి రెస్క్యూ ఆపరేషన్లో రెండవ రోజు ఏకంగా 1,225 మంది పర్యాటకులను తరలించింది. గత వారం కొండచరియలు విరిగిపడటం, భారీగా వర్షం కారణంగా కనీసం ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ లోని బాగ్ డోగ్రా (Bagdogra) విమానాశ్రయంలో ఆరు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నందున వాతావరణం అనుమతిస్తే కొన్ని వందల మంది… -
Sikkim Tourists: సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యటకులు సేఫ్..
సిక్కింలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యాటకులను రక్షించారు. భారీ వర్షాల మధ్య బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వారిన సేఫ్ చేసింది. మంగన్ నుండి లాచుంగ్ మార్గంలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో.. 15,000 మంది పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు, వరదల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా.. రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం… -
Sikkim Rains : సిక్కింలో వర్ష బీభత్సం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Sikkim Rains : సిక్కింలోని ఈశాన్య నగరంలో వాతావరణం అధ్వాన్నంగా ఉండడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. కొండచరియలు విరిగిపడడం, ఇళ్లు కూలిపోవడం, మొబైల్ నెట్వర్క్లు దెబ్బతినడం..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!