Rashmika : నేషనల్ క్రష్ రష్మిక స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీకి.. సికిందర్ రూపంలో దిమ్మతిరిగే షాక్ తగిలింది. వరుసగా యానిమల్, పుష్ప-2, ఛావా లాంటి నేషనల్ హిట్ సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఇండియాలో వరుసగా ఇన్ని పెద్ద సినిమాల్లో �