యంగ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల మ్యారేజ్ రీసెంట్ గా జైసల్మేర్ లో లిమిటెడ్ గెస్టుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. ముంబై తిరిగి వచ్చిన ఈ కొత్త జంట, బాలీవుడ్ కి గ్రాండ్ రిసెప్షన్ ని అరేంజ్ చేసింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ రిసెప్షన్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిసెప్షన్ ఫోటోస్ లో కియారా, సిద్ ఎఫోర్ట్ లెస్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు.…