లవ్ బ్రేకప్ తమన్నాకు కలిసొచ్చినట్లే.. శృతికి కూడా ప్లస్ అవుతుందనుకుంటే.. డైలామాలో పడిపోయింది ఆమె కెరీర్. కూలీలో నటించిందన్న మాటే కానీ.. ఈమె కన్నా పూజా హెగ్డేకే హైప్ వచ్చింది. సినిమాలో శృతి కీ రోల్ అయినా.. మూడు నిమిషాలు ఆడిపాడిన మోనికా సాంగ్‌తో మొత్తం మార్కులు కొట్టేసింది పూజా. పోనీ బొమ్మేమైనా బ్లాక్ బస్టరా అంటే.. తమిళ ఆడియన్స్‌కు కూడా పెద్దగా ఎక్కలేదు. పెద్ద స్టార్లు.. సూపర్ డైరెక్టర్ లోకేశ్ అన్న హైప్‌తో ఆడిస్తే.. 500…