Shrikanth Iyyangar Back to Back posts on Marriage: శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగువారికి సుపరిచితమే. ఆయన పేరు చెప్తే వెంటనే గుర్తుపట్టక పోయినా ఆయన్ని చూస్తే గుర్తుపట్టేస్తారు. ఎక్కువగా ఆర్జీవీ సినిమాల్లో కనిపించే ఆయన ఆర్జీవీ కాంప్ మనిషి అని పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన ఎందుకో కానీ ఈ మధ్య రెండో పెళ్లి కోసం తెగ ఆరాట పడుతున్నాడు. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ అయ్యంగార్ రెండో పెళ్లికి రెడీగా ఉన్నట్లు ఒక పోస్ట్…