Shraddha Das : శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల సంగతి పక్కన పెడితే కుర్రకారును తన అందాలతో హీటెక్కించడమే పనిగా పెట్టుకుంది ఈ భామ. అప్పుడెప్పుడో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సిద్ధు ఫ్రమ శ్రీకాకుళం సినిమాతో వచ్చిన ఈ కుర్ర బ్యూటీ.. ఇప్పటికీ ఏదో ఒక ఛాన్స్ అంటూ వెయిట్ చేస్తోంది. తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోయేసరికి అప్పట్లో బెంగాళీ సినిమాల్లోకి వెళ్లింది. అటు నుంచి బాలీవుడ్ లో కూడా…