కెరీర్ పరంగా ఎంత బీజిగా ఉన్న ఈ మధ్య హీరోయిన్‌లు.. వారి వ్యక్తిగత జీవితం పెళ్లి.. పిల్లల విషయంలో ఫుల్ క్లారిటీ తో ఉంటున్నారు. వరుస చిత్రాలు చేతిలో ఉన్న గ్యాప్ ఇచ్చి మరి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా చేరింది. రీసెంట్‌గా ‘స్త్రీ’ వంటి భారీ విజయాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ భామ, త్వరలోనే పెళ్లి…