Shraddha Das: సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ శ్రద్దా దాస్. ఆ ఈ సినిమా తరువాత అవకాశాలు అయితే అందుకుంది కానీ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ తో సెటిల్ అయిపోయింది.
సోషల్ మీడియా హాట్ బాంబ్ శ్రద్ధాదాస్ అందాల ఆరబోత పాపులారిటీ రోజురోజుకు పీక్స్ లోకి వెళ్తోంది. ఈ అందాల తార తన గ్లామర్‌ను జోడించేందుకు కొత్త మార్గాలను వెతుకుతోంది. అదే విధంగా రీసెంట్ గా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు కుర్రాళ్లకు హీట్ పెంచుతుంది.