Shraddha Das: సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ శ్రద్దా దాస్. ఆ ఈ సినిమా తరువాత అవకాశాలు అయితే అందుకుంది కానీ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ తో సెటిల్ అయిపోయింది. ఇప్పటివరకు కూడా శ్రద్దాకు మంచి హిట్ లేదు అంటే అతిశయోక్తి కాదు. అయినా అమ్మడు ఫేమస్. ఎలా అనుకుంటున్నారా..? సినిమాలు లేకపోతే ఏంటి సోషల్ మీడియా ఉంది కదా. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు హద్దే లేదని చెప్పాలి. ప్రస్తుతం ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కు జడ్జీగా వ్యవరిస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
Rudrudu Trailer: లారెన్స్ అన్నా.. ఈసారి ఆత్మలేవీ తీసుకురాలేదానే
ఇక అందాల ఆరబోత చేయాలంటే.. శ్రద్దా తరువాతే ఎవరైనా. బికినీ నుంచి చీర వరకు డ్రెస్ ఎలాంటిది అయినా అమ్మడి అందాల ఆరబోతకు మాత్రం ఢోకా అయితే ఉండదు. ఇక తాజాగా ఈ చిన్నది స్విమ్ సూట్ లో సెగలు పుట్టిస్తుంది. స్విమ్మింగ్ పూల్ ఒడ్డున కూర్చొని.. థైస్ అందాలను, ఎద అందాలను ఆరబోసి పిచ్చెక్కించింది. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఇంత అందాల ఆరబోత చేస్తున్నా అమ్మడికి అవకాశాలు మాత్రం ఎందుకు రావడం లేదో అంతుచిక్కడం లేదని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రద్దా.. హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారింది. మరి ముందు ముందు ఈ భామ తెలుగులో ఒక మంచి పాత్రలో కనిపిస్తుందేమో చూడాలి.