అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే తన హాట్ ఫొటోస్ ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బుల్లితెరకు అనసూయ దూరమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో, వెండితెరపై కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంది.వెండితెర పై విభిన్న పాత్రలలో నటించి మెప్పిస్తుంది. తనకు వచ్చే పాత్రల విషయంలో అనసూయ ఎలాంటి నియమాలు పెట్టుకో లేదు. తాను చేసేది బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది.రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి…
హనీ రోజ్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పేరు వినిపిస్తుంది.. ఒక్క సినిమాతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది. అంతేకాదు ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి లో బాలయ్య సరసన నటించింది ఈ భామ.. ఆ సినిమా అమ్మడు కేరీర్ లో అతి పెద్ద హిట్ సినిమా.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో డిమాండ్ పెరిగింది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్…