ఇండస్ట్రీ ఏదైనప్పటికి కాస్టింగ్ కౌచ్ కామన్ అయిపోయింది. ప్రతి ఒక్క హీరోయిన్ .. మిగతా నటీనటులు కచ్చితంగా ఒక్కరితో అయిన ఇబ్బందులు ఎదురుకుని ఉంటారు. కానీ ఇలాంటి విషయాలు ఒక్కప్పుడు చాలా గోప్యంగా ఉంచేవారు. ఇప్పుడు మాత్రం అలా కాదు చాలా మంది సెలబ్రిటీలు తమకు సినిమాల్లో ఛాన్సుల కోసం కమిట్ మెంట్ అడిగారని.. హీరోలు, నిర్మాతలతో బెడ్ షేర్ చేసుకుంటేనే సినిమాలో అవకాశాలు ఇస్తామనరాని.. ఇలా వారికి జరిగిన అన్యాయాన్ని ఎలాంటి బెరుకు లేకుండా బయటపెట్టారు.…