భాషలకతీతంగా హాట్ బ్యూటీస్ తమ అందాలతో ఆడియన్స్ ని అలరించటం కొత్తేం కాదు. ముంబై బ్యూటీ ఊర్వశీ రౌతేలా మొదలు కన్నడ సుందరి శ్రీనిధి శెట్టి వరకూ ఇప్పుడు చాలా మంది అందగత్తెలు తమిళ పరిశ్రమపై కన్నేశారు. త్వరలోనే ఈ నాన్ తమిళ్ నారీమణులు చెన్నైలో హల్ చల్ చేయనున్నారు. లెట్స్ హ్యావ్ ఏ లుక్… 2015లో విశ్వ సుందరి కిరీటం నెత్తిన పెట్టుకుంది ఊర్వశీ రౌతేలా. అయితే, మోడల్ గా సూపర్ ఫేమ్ సంపాదించుకున్న ఈ…