కన్నడ బుల్లితెర నటి, యాంకర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గడచిన ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. కన్నడలో చాలా సీరియల్లో నటించిన శోభిత గత కొన్నాళ్లుగా భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. శోభిత మృతి పై కారణాలు కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. శోభిత మృతి దేహంను పోస్టుమార్టనికి తరలించారు పోలీసులు. కాగా నటి శోభిత ఆత్మహత్య మిస్టరీగా మారింది. శోభిత మృతి చెంది 24గంటలు దాటిన సూసైడ్ గల కారణాలు…