బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఈమె పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పుడూ ఆసక్తికర పోస్టులు షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటోంది.. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసే ఈ అమ్మడు ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి..…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. తెలుగులో చేసిన ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. కమర్శియల్ యాడ్ లలో ఎక్కువగా కనిపిస్తుంది.. అదేవిధంగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యేవో చూస్తూనే ఉన్నాం.. ఇక తాజాగా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చేసిన పోస్ట్…
Raj Kundra: బాలీవుడ్ టు టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా అందరికీ సుపరిచితమే, ఇటీవల తన అధికారిక ఖాతా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు.
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.
Shilpa shetty: పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి తాజాగా నటించిన చిత్రం ‘సుఖీ’. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.యాభై ఏళ్లు దగ్గర పడుతున్నప్పటికీ ఈ ముద్దు గుమ్మ తన అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూనే ఉంది. సుఖీ సినిమా దగ్గరలోనే విడుదల కాబోతుండటంతో టీం జోరుగా ప్రచారాలు మొదలుపెట్టింది. ఇక ఓ ఇంటర్వ్యూలో తాను పుట్టేటప్పుడు పడ్డ కష్టాల గురించి చెబుతూ ఈ ముద్దు గుమ్మ ఎమోషనల్ అయ్యింది. తాను పుట్టడానికే ఎన్నో కష్టాలు…
Shilpa Shetty: పబ్లిక్ ఈవెంట్ కిస్సింగ్ కేసును కొట్టివేయాలని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి హైకోర్టును ఆశ్రయించారు. 2007లో ఒక పబ్లిక్ ఈవెంట్‌లో తనను ముద్దుపెట్టుకున్నందుకు హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్‌పై కేసును కొట్టివేయాలని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి హైకోర్టును ఆశ్రయించారు.