కార్గిల్ వార్ లో ఇండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా కరణ్ జోహార్ తెరకెక్కించిన సినిమా ‘షేర్షా’. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ పాత్ర పోషించిన ఈ వార్ డ్రామాకు ఆరంభం నుండే చక్కటి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల భారీ ఆదరణతో ఈ సినిమా ఇప్పటి వరకూ అమెజాన్ ప్రైమ్ లో మన దేశంలోనే ఎక్కువ మంది…