స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన మూవీ ‘అల వైకుంఠపురములో’. ఒక సింపుల్ ఫ్యామిలీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ ని హిట్ ట్రాక్ లోకి ఎక్కించింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, బన్నీ ఫన్ టైమింగ్, తమన్ మ్యూజిక్,…