శిక్షలు ఎవరికి వేస్తారు..? నేరాలకు పాల్పడిన మనుషులకి! అవే నేరాలు (మనుషులపై దాడి చేయడం) జంతువులు చేస్తే.. వాటి జోలికి ఎందుకెళ్ళారంటూ రివర్స్‌లో మన మీదే ఎగబడతారు. నోరు లేని మూగజీవుల్ని కెలికినందుకు.. తగిన శాస్తే జరిగిందంటూ శాపనార్ధాలు పెడతారు కూడా! కానీ, ఆఫ్రికా దేశంలో మాత్రం భిన్నంగా ఓ గొర్రెకు శిక్ష