మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ అనగానే టాలీవుడ్ లో అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ‘శర్వానంద్’, అడివి శేష్’, ‘ప్రభాస్’లు టాప్ లిస్ట్ లో ఉంటారు. ఈ లిస్ట్ లో ఒకప్పుడు రానా కూడా ఉండే వాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకోని ఫ్యామిలీ మాన్ అయిపోయాడు. అయితే అడివి శేష్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే శర్వా పెళ్లి అయ్యాకా అంటాడు, సరేలే అని శర్వానంద్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే…