Home
Sharwanand Movies
Sharwanand Movies News
-
Naari Naari Naduma Murari : డబ్బా థియేటర్స్కు మళ్లీ కళ తెచ్చిన హీరో శర్వానంద్
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు సినిమాలు చూడడం తగ్గిపోవడంతో చాలా పాత థియేటర్లు, ముఖ్యంగా డబ్బా థియేటర్స్, వెలవెలబోతున్నాయి. కింద సెంటర్స్ లో కొన్ని కొన్ని థియేటర్స్ ను మూసేశారు కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా రెండు సార్లు ఆ థియేటర్స్ను కలకళలాడించి సూపర్ హిట్లు అందుకున్న హీరోగా శర్వానంద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. Also Read : Pooja Hegde : నా క్యారవాన్ లోకి దూరి నాపై చేయి వేసిన పాన్ ఇండియా హీరోను చెంపదెబ్బ… -
Sharwanand : శర్వానంద్ కు పొంగల్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
అరడజన్ ఫ్లాప్స్ తర్వాత శర్వానంద్ ఖాతాలో ఒకే ఒక జీవితం రూపంలో పడక పడక ఓ హిట్ పడింది అనుకునేలోపు మనమే రూపంలో ఫ్లాప్ చూశాడు. దీన్ని కవర్ చేసేందుకు స్పోర్ట్స్ డ్రామా బైకర్ను సిద్దం చేస్తే.. బొమ్మ వాయిదాపడింది. ఇదొచ్చి ఉంటే.. బహుశా సంక్రాంతికి ప్రిపేర్ చేస్తున్న నారీ నారీ నడుమ మురారి ఆగి ఉండేదేమో.. కానీ పొంగల్ తనను ఎప్పుడు ఫెయిల్ చేయలేదన్న సెంటిమెంట్ నమ్ముకుని వస్తున్నాడు ఛార్మింగ్ స్టార్. పొంగల్కు పిచ్చ కాంపిటీషన్… -
Biker : శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ వాయిదా.. కారణం ఏంటంటే?
శర్వానంద్ హీరోగా బైక్ రేసింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం బైకర్ మలయాళ కుట్టీ మాళవిక నాయర్ ఈ సినిమాలో శర్వాతో హీరోయిన్ గా జోడీ కడుతోంది. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో ఫేం అభిలాస్ కంకర ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతోంది బైకర్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న బాలయ్య… -
Sharwanand : శర్వానంద్ కెరీర్ ను డిసైడ్ చేయనున్న బైకర్..
సైడ్ క్యారెక్టర్స్ నుండి హీరోగా మేకోవరైన శర్వానంద్ ఒక్క హిట్ కొట్టాడు అనుకునేలోపు నెక్ట్స్ మూవీతో ఫ్లాప్కు హాయ్ చెప్పాల్సిందే. మహానుభావుడు తర్వాత వరుస పరాజయాలకు ఒకే ఒక జీవితంతో చెక్ పెడితే మనమే మళ్లీ అతడి స్పీడుకు బ్రేకులేసింది. ఇక నెక్ట్స్ హోప్ బైకర్ మూవీపైనే. ఈ రేసింగ్ మూవీ కోసం గట్టిగానే కష్టపడ్డాడు శర్వా. మునుపెన్నడూ లేనివిధంగా ఒళ్లు హునం చేసుకుని వెయిట్ లాస్ అవడమే కాకుండా ఫిట్గా తయారయ్యాడు. Also Read : Tollywood…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!