Beenz Restaurent Relaunched at Hyderabad: విభిన్న రుచులు కోరుకునే భాగ్య నగర వాసుల కోసం మరో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 44 లో నూతనంగా ఏర్పాటు చేసిన బీన్జ్ రెస్టారెంట్ ను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, టాలీవుడ్ హీరో శర్వానంద్, పలువురు ప్రముఖులు హాజరైయ్యారు. Darshan: ‘నన్ను వదిలేయండి’ ప్లీజ్..…