బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ ట్రైలర్ ని దించాడు. సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి జవాన్ సినిమా చేస్తున్న షారుఖ్ ఖాన్ మరో వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. జవాన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఈజీగా బ్రేక్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ షారుఖ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ ట్రేడ్…
పదేళ్ల తర్వాత ఇండస్ట్ హిట్ ఇచ్చిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, తనని బాక్సాఫీస్ బాద్షా అని ఎందుకు అంటారో ప్రూవ్ చేసాడు. యావరేజ్ సినిమాతో 1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ హిట్ కొట్టాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార…