Home
Shark Attack
Shark Attack News
-
Shark attack: నలుగురిపై షార్క్ దాడి.. వీడియో వైరల్
టెక్సాస్ సముద్రంలో షార్క్ చేప తీరంలో బీభత్సం సృష్టించింది. బీచ్లో స్నానం చేస్తుండగా టూరిస్టులపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సహచర పర్యాటకులు సొరచేప నుంచి రక్షించారు. -
Shark Attack :బిడ్డ కళ్ల ముందే తల్లిపై దాడి చేసిన షార్క్..బీచ్ క్లోజ్…
పుట్టిన వాడు గిట్టక తప్పదు..మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు.. మనవాళ్ల కళ్ళముందే ప్రాణం పోతే ఆ భాధ వర్ణణాతీతం.. అలాంటి ఘటనే ఇప్పుడు మెక్సిలో వెలుగు చూసింది.. కుమార్తె కళ్ల ముందే తల్లిపై షార్క్ దాడి చేసింది. ఆమె కాలును కొరికి తినేసింది. ఈ సంఘటనలో ఆ మహిళ మరణించింది. మెక్సికోలోని మెలాక్ బీచ్లో ఈ సంఘటన జరిగింది.. ఈ ఘటన శనివారం జరిగింది.. వివరాల్లోకి వెళితే.. మెక్సిలో ఈ అమానుష ఘటన వెలుగు… -
Shark Attack: పెళ్లైన తర్వాత రోజే షార్క్ దాడిలో నవ వధువు మృతి
Shark Attack: పెళ్లైన తర్వాతి రోజు మృత్యువు షార్క్ రూపంలో వచ్చింది. నవ వధువుపై షార్క్ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన బహామాస్లో జరిగింది. తన భర్తతో కలిసి 44 ఏళ్ల మహిళ సముద్రంలో పాడిల్ బోర్డింగ్ చేస్తుండగా, షార్క్ అటాక్ చేసింది. బోస్టన్కి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమెకు ఆదివారమే వివాహం జరిగిందని, సోమవారం బీచ్లో పెడల్ బోర్డింగ్ చేస్తుండగా, ఈ భయంకరమైన దాడి జరిగింది. -
Viral Video: జస్ట్ మిస్.. కాస్తయితే సొరచేపకు బ్రేక్ఫాస్ట్ అయ్యేది..
Viral Video: భూమి మీద ఇంకా నూకలు ఉండి ఉంటాయి.. కొద్ది క్షణాలు ముందుగా నీటిలోకి దూకితే సొరచేపకు ఆహారం అయ్యేది. స్కూబా డైవింగ్ చేద్ధాం అనుకున్న యువతి, సముద్రంలోకి దూకేందుకు సిద్ధం అవుతున్న సమయంలో సొరచేప నోరు తెరుచుని రెడీగా ఉంది. అయితే ఇది గుర్తించిన మహిళ చివరి క్షణంలో నీటిలోకి దూకకుండా, పడవలోనే ఉండిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. స్కూబా సూట్ తో సిద్ధమైన యువతి, సముద్రం నీటిలో… -
Australia: డాల్ఫిన్తో కలిసి ఈత కొడదాం అనుకుంది.. పాపం షార్క్ దాడిలో బలైంది..
Teen Was Killed By Shark in Australia: నదిలో డాల్ఫిన్ తో ఈత కొడుదాం అని అనుకున్న 16 ఏళ్ల బాలికపై షార్క్ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియా పశ్చి ప్రాంతంలో చోటు చేసుకుంది. పెర్త్ శివారులోని స్వాన్ నదిలో ఈదుకుంటూ వెళ్లిన బాలికపై దాడి చేసి సొరచేప చంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. ఆమెను బతికించేందుకు ప్రయత్నించిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం… -
Shark Attack: స్విమ్మింగ్ చేస్తున్న వారిపై షార్క్ దాడి.. ఇద్దరు మహిళల మృతి
ఈజిప్టులో దారుణం జరిగింది. సరదాగా సముద్రంలో ఈత కొడుతున్న ఇద్దరు మహిళలపై షార్క్ దాడి చేసి చంపేశాయి. చనిపోయిన ఇద్దరు మహిళలు ఈజిప్టుకు టూరిస్టులుగా వచ్చిన వారు. ఈ విషయాన్ని ఈజిప్టు మంత్రిత్వ శాఖలు ధ్రువీకరించాయి. ఎర్ర సముద్రానికి దక్షిణ భాగంలో ఎన్న సహాల్ హషీఫ్ ప్రాంతంలో జరిగింది. ఇద్దరు మహిళలు సముద్రంలో స్మిమ్మింగ్ చేస్తున్న సమయంలో వారిపై షార్క్ అటాక్ చేసింది. చనిపోయిన ఇద్దరు మహిళల్లో ఒకరు ఆస్ట్రేలియాకు చెందిన వారు కాగా.. మరొకరు రొమేనియాకు…
తాజావార్తలు
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!