భారతీయుల్లో ఒకరితో మరొకరు బాధలు, సంతోషాలు పంచుకునే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అలాగే వస్తువులను కూడా పంచుకుంటాం. అయితే.. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఒకరి నుంచి మరొకరు తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఇది మీ పురోగతి, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ�