Home
Share Market Investors
Share Market Investors News
-
Stock Market : స్టాక్ మార్కెట్లో కాసుల వర్షం.. 45నిమిషాల్లో రూ.2.71లక్షల కోట్లు
Stock Market : స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజు కూడా తుఫాన్ వేగంతో పెరుగుదలను నమోదు చేసింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. -
Stock Market: మొన్న రూ.4.5లక్షల కోట్లు.. నిన్న రూ.రూ.2లక్షల కోట్లు.. ఏమవుతుంది స్టాక్ మార్కె్ట్లో ?
Stock Market: గ్లోబల్ మార్కెట్ పెరుగుదల, ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ స్టాక్ మార్కెట్ వరుసగా 5వ రోజు క్షీణించింది. -
Isreal Palestine War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. రెండ్రోజుల్లో భారత ఇన్వెస్టర్లకు రూ.5.43 లక్షల కోట్ల లాభం
Isreal Palestine War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ విషయంలో ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. మరోవైపు భారత్‌లో దీని ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. -
PVR Shares: ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు రాబోతున్నాయ్..జవాన్, టైగర్ 3, యానిమల్, సలార్
PVR Shares: గదర్ 2, జైలర్, డ్రీమ్ గర్ల్ 2, OMG 2 వంటి చిత్రాల కారణంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా లాభపడ్డారు. నిజానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు 25 శాతానికి పైగా పెరిగాయి. -
China: సిబ్బందిని విచారించిన పోలీసులు.. 5 నిమిషాల్లో రూ.2200కోట్లు గాయబ్
China: చైనాలో రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఎవర్‌గ్రాండే క్రాష్‌తో ఇది ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీ ట్రేడింగ్ నిలిచిపోయింది. -
Stock Market: స్టాక్ మార్కెట్ పతనం.. రెండు నిమిషాల్లో రూ.2.14 లక్షల కోట్ల నష్టం
Stock Market: చాలా రోజుల ర్యాలీ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈరోజు కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే రెండు నిమిషాల్లోనే సెన్సెక్స్ 750 పాయింట్లు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా క్షీణించింది. ఈ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కేవలం రెండు నిమిషాల్లోనే రూ.2.14 లక్షల కోట్ల మేర నష్టపోయారు.
తాజావార్తలు
-
IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్‌పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
-
Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
-
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
-
Qatar-Turkey Defence Agreement: గల్ఫ్‌లో ఉద్రిక్తతల వేళ.. ఖతార్, టర్కి సంచలన రక్షణ ఒప్పందం!
-
Hyderabad: “ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ”.. ఒకరి కూతురి స్కూల్ ఫీజు డబ్బులు.. మరొకరి కూతురి మందుల కోసం దొంగతనం
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!