Kiki Vijay Revals her Breakup and patchup story in a latest interview: తమిళ నటుడు శంతను భాగ్యరాజ్ తెలుగు వారికి కాస్త కొత్తనే కానీ కొన్ని డబ్బింగ్ సినిమాలతో ఆయనను మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన డైరెక్టర్, నటుడు, భాగ్యరాజ్ కొడుకుగా సినీ రంగంలో అడుగుపెట్టారు. సక్కరకత్తి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తమిళ్ లో వరసు సినిమాలు…