‘ఢీ’ డ్యాన్స్ కార్యక్రమానికి కొన్నాళ్ళు జడ్జిగా వ్యవహరించిన నటి పూర్ణ.. ఉన్నట్టుండి ఆ షో నుంచి తప్పుకుంది. అప్పుడు సరైన కారణమేంటో ఎవరికీ తెలీదు. అనంతరం జబర్దస్త్, మా కామెడీ స్టార్స్‌లో తళుక్కుమనడంతో.. బహుశా ఇటు షిఫ్ట్ అవ్వడం వల్లే ఆ షోకి డేట్స్ కేటాయించలేకపోయిందని అంతా అనుకున్నారు. కానీ.. కారణం అద