“వినయ విధేయ రామ” తర్వాత బాలీవుడ్ బ్యూటీ “ఆర్‌సి 15” కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. “ఆర్‌సి 15” తెలుగు, తమిళం మరియు హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్, కియారా అద్వానీ మరోసారి జంటగా కనిపించబోతున్నారు. ఇటీవలే…